DELHI TELUGU PUROHITHULU
ప్రస్తుతం పెద్ద నగరాలలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలకు శాస్త్రోక్తంగా పూజలు, శుభకార్యక్రమాలు నిర్వహించే పురోహితులు దొరకడం కొంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, శ్రీ అప్పళ్ళ సుబ్రహ్మణ్య స్వామి గారు తమ అనుభవజ్ఞులైన బృందంతో కలిసి ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా పురోహిత సేవలను అందిస్తున్నారు.
Delhi / NCR / Jaipur / Chandigarh / Mumbai నగరాలలో నివసించే తెలుగు వారి ఇళ్లలో జరిగే వివిధ శుభకార్యక్రమాలు వివాహం, ఉపనయనం, గృహప్రవేశం మొదలైన పూజాకార్యక్రమాలను శాస్త్రానుసారం శ్రద్ధగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మికత, సంప్రదాయం, శాస్త్రోక్త విధానం ఈ మూడు లక్ష్యాలతో తెలుగు కుటుంబాలకు నిత్యం పురోహిత సేవలను అందిస్తున్నారు.
Delhi Telugu Purohithulu is a trusted spiritual service platform led by Chief Priest Subrahmanya Swamy Appalla, dedicated to performing authentic Vedic rituals with precision and devotion.
With Over 17 years of experience in performing complex rituals, homams, and traditional ceremonies, he has guided countless families in conducting auspicious events with spiritual accuracy.
Delhi Telugu Purohithulu
Need a Special Puja?
Delhi Telugu Purohithulu - Services
స్థాపకులు & ప్రధాన పండితులు
యజుర్వేద స్మార్థ పురోహితులు
Testimonials
Frequently Asked Questions
Glimpses of our Services
Contact us today for authentic, vedic style homams and holy ritual services from Delhi to Vizag.